Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NLG: ఎంజియూలో జాతీయ క్రీడా వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:05 PM నల్గొండGeneral
NLG: ఎంజియూలో జాతీయ క్రీడా వేడుకలు - Udayam
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని MGU స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో పలు క్రీడా కార్యక్రమాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ మద్దిలేటి పసుపుల, ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...