Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పుల్లెల గోపీచంద్‌ కుమార్తెకు అర్జున అవార్డు

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 3:30 PM హైదరాబాద్తెలంగాణ
పుల్లెల గోపీచంద్‌ కుమార్తెకు అర్జున అవార్డు - Udayam
2025 జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలంగాణకు చెందిన షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి గోపీచంద్‌ అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రకటించింది. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ప్రదర్శన, నాయకత్వ పటిమ, క్రీడాస్ఫూర్తికి గుర్తింపుగా వీరిని ఎంపిక చేశారు. జస్టిస్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది.

Comments

G
Loading comments...