వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గతంలో రూ.వెయ్యి రుసుం చెల్లించిన వారు తమ ప్లాట్లను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. గడువులోగా రెగ్యులరైజ్ చేసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

