వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులను పరిష్కరించనున్నట్లు చెప్పారు.
రాజీకి అనుకూలమైన అన్ని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
Comments
Loading comments...

