వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారి వెంబడి హోటళ్లు మద్యం సిట్టింగ్‌లకు కేంద్రాలుగా మారాయి. మందుబాబులు గంటల తరబడి తిష్ఠవేసి మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాలు పెరిగి, పలు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
నివారించాల్సిన పోలీసుల పర్యవేక్షణ కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో మాదిరిగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

