Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్నాబాద్‌లో జాతీయ చేనేత దినోత్సవం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 07, 2026 10:52 AM సిద్దిపేటGeneral
హుస్నాబాద్‌లో జాతీయ చేనేత దినోత్సవం - Udayam

Photo Gallery

హుస్నాబాద్‌లో జాతీయ చేనేత దినోత్సవం - gallery image 1
హుస్నాబాద్‌లో జాతీయ చేనేత దినోత్సవం - gallery image 2
హుస్నాబాద్‌ మార్కండేయ ఆలయంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇటీవల మరణించిన చేనేత కార్మికుడు అల్వాల రాములు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందించారు.

Comments

G
Loading comments...