Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో చిరిగిన స్థితిలో జాతీయ జెండా

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 12:39 PM హన్మకొండ General
కలెక్టరేట్‌లో చిరిగిన స్థితిలో జాతీయ జెండా - Udayam
కలెక్టరేట్‌లో జాతీయ జెండా చిరిగిన స్థితిలో రెపరెపలాడటం చర్చనీయాంశమైంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దగ్గరపడుతున్నా అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ జెండాకు తగిన గౌరవం కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని వారు అన్నారు. వెంటనే ఆ జెండాను తొలగించి కొత్తది ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...