వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త పద్మారావు కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’పై మంగళవారం కళాశాల నుంచి కొత్తూరు కూడలి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని, మహానీయుల త్యాగాలను స్మరించుకోవాలని పద్మారావు కోరారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

