Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు వర్సిటీలో జాతీయ సదస్సు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 06, 2026 2:39 PM మహబూబ్‌నగర్General
పాలమూరు వర్సిటీలో జాతీయ సదస్సు - Udayam
పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘విజన్‌ ఇండియా-2047’ అంశంపై కేంద్ర విద్యాశాఖ అనుమతితో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని కన్హా శాంతివనంలో జరిగే సదస్సుకు పలు వర్సిటీల ప్రతినిధులు హాజరుకానున్నారు. నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం రూ.35 లక్షల నిధులు మంజూరు చేసింది.

Comments

G
Loading comments...