Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురు టీచర్లకు జాతీయ అవార్డులు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 7:03 AM విజయనగరంGeneral
ముగ్గురు టీచర్లకు జాతీయ అవార్డులు - Udayam
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కౌలూరి రాజేష్‌, జెల్లి ప్రకాశ్‌రావు, బొంపెల్లి భవాని ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. వినూత్న బోధన, సాంకేతికత వినియోగం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిన కృషికి వీరికి ఈ గౌరవం దక్కింది. సెప్టెంబర్‌ 5న గురుపూజోత్సవం సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...