Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యప్రకాశ్‌కు అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ అవార్డు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:32 PM సిద్దిపేటGeneral
సూర్యప్రకాశ్‌కు అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ అవార్డు - Udayam
సిద్దిపేటకు చెందిన విద్యావేత్త డాక్టర్‌ సూర్యప్రకాశ్‌ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఇగ్నైట్‌ జాతీయ అవార్డు–2026ను అందుకున్నారు. విద్యారంగంలో 31 ఏళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని సూర్యప్రకాశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...