వార్తలకు తిరిగి వెళ్లండి

దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చే లక్ష్యంతో 'నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్' సంకల్ప్ అభియాన్‌ను ఈ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈ విషయాన్ని వెల్లడించారు.
యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు ఆధ్యాత్మిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, 'మై భారత్' యువత ఒక్క తాటిపైకి వస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
