Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్ర స్థావర కార్యక్రమంలో ఇస్రోకు నాసా ఆహ్వానం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 11, 2026 7:11 PM ఆల్ ఇండియా జాతీయ
చంద్ర స్థావర కార్యక్రమంలో ఇస్రోకు నాసా ఆహ్వానం - Udayam
చంద్రుడిపై స్థావర ఏర్పాటుకు ఉద్దేశించిన నాసా ‘మూన్ బేస్’ కార్యక్రమంలో చేరాలని ఇస్రోను అమెరికా ఆహ్వానించింది. బెంగళూరులో జరిగిన భారత్‌-అమెరికా సివిల్‌ స్పేస్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. అంతరిక్ష పరిశోధన, మానవ అంతరిక్షయానం, శాస్త్రీయ డేటా భాగస్వామ్యంపై సహకారాన్ని మరింత పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. నిసార్‌ మిషన్‌ విజయంతో భవిష్యత్‌ భాగస్వామ్యాలపై చర్చలు సాగాయి.

Comments

G
Loading comments...