Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ITI ల్లో 5వ విడత కౌన్సిలింగ్

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 10:54 AM అనకాపల్లి General
నర్సీపట్నం ITI ల్లో 5వ విడత కౌన్సిలింగ్ - Udayam
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి 5వ విడత కౌన్సిలింగ్ కోసం సెప్టెంబర్ 7వ తేదీ నాటికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ గౌరీమణి తెలిపారు. అదే రోజు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...