Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా నరేష్‌ గౌడ్‌

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:13 AM నారాయణపేటGeneral
కిసాన్‌ మోర్చా అధ్యక్షుడిగా నరేష్‌ గౌడ్‌ - Udayam
బీజేపీ కిసాన్‌ మోర్చా మరికల్‌ మండల అధ్యక్షుడిగా పెద్ద చింతకుంటకు చెందిన నరేష్‌ గౌడ్‌ను నియమించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్‌ తెలిపారు. రైతుల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని నరేష్‌ గౌడ్‌ అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని నరేష్‌ గౌడ్‌ చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...