వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు నారాయణపేట జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా, వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల వినతులను స్వీకరిస్తారు. సమస్యలను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

