వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భవనాలు, రోడ్లు, లేఅవుట్ల పురోగతిపై కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఎమ్మెల్యే క్వార్టర్స్ పూర్తయ్యాయని, ఈ నెలాఖరుకు ఎమ్మెల్సీ, ఏఐఎస్ టవర్ల నిర్మాణం పూర్తి చేసి జీఏడీకి అప్పగిస్తామని వెల్లడించారు. దోమలు లేని నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్నారు.
Comments
Loading comments...

