వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్సపాలెం సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నరసరావుపేటకు చెందిన రామలింగయ్య(45) మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఘటనా స్థలానికి వెళ్లారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

