వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటకు చెందిన చౌడం శ్రీనివాసరావు అలియాస్ డప్పు శీను సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రంలో ఆయన రచించి, పాడిన ‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి’ పాట రెండోసారి ట్రెండ్ అవుతోంది.
జానపద, భక్తి గీతాలతో ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న డప్పు శీనును పలువురు అభినందించారు. పాట ట్రెండ్ అవుతుండటం నరసరావుపేట వాసులకు గర్వకారణంగా మారింది.
Comments
Loading comments...

