Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిధులు వచ్చాయి- మంచినీరేవి?

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 11:37 AM శ్రీకాకుళంGeneral
నిధులు వచ్చాయి- మంచినీరేవి?  - Udayam
నరసన్నపేటలో దేశవానిపేట వద్ద రక్షిత మంచినీటి పథకానికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసినా, ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య కొనసాగుతోంది. పథకం ప్రారంభమైతే పూర్తిస్థాయిలో తాగునీరు అందే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. వారు పథకాన్ని త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...