వార్తలకు తిరిగి వెళ్లండి

'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ జాబితాలో చోటు దక్కించుకున్న నారా బ్రాహ్మణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంకితభావానికి, నాయకత్వానికి ఇది తగిన గుర్తింపని కొనియాడారు.
బ్రాహ్మణి సాధించిన ఈ ఘనత తెలుగు రాష్ట్రాల యువతులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

