Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు పీడీకి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:44 AM సిద్దిపేటGeneral
నంగునూరు పీడీకి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు - Udayam
నంగునూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్పోర్ట్స్‌ పీడీ రాజమౌళి సిద్దిపేట జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. PETA TS ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌ రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాజమౌళి సంరక్షణలో మండల విద్యార్థులు ఎస్జీఎఫ్‌ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...