వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించిన నంద్యాల జిల్లా పోలూరుకు చెందిన ప్రసాద్‌కు కోర్టు సోమవారం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రేమిస్తున్నానని చెప్పి ఐదేళ్లు ఆమెతో తిరిగిన ప్రసాద్, వేరే యువతితో కలిసి ఉండటంపై ప్రశ్నించడంతో ఫొటోలు పెడతానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పలుమార్లు ఏకాంతంగా కలిసి డబ్బులు డిమాండ్ చేయడంతో యువతి గతంలో పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

