వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల నుంచి 149 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు హాజరయ్యారు.
ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
Comments
Loading comments...

