Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజీపీ వచ్చాక.. ఇన్‌స్టాలో మోదీ, రాహుల్‌ రీచ్ భలే

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:06 PM జాతీయంGeneral
సీజీపీ వచ్చాక.. ఇన్‌స్టాలో మోదీ, రాహుల్‌ రీచ్ భలే - Udayam
సీజీపీ నిరసనల తర్వాత ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో యువతను ఉద్దేశించి చేసిన పోస్టులకు ఎంగేజ్‌మెంట్‌ పెరిగినట్లు నివేదిక తెలిపింది. మోదీ వీడియోలు, రాహుల్‌ ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ సెషన్ల ద్వారా యువతతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. జులై 20 తర్వాతి గణాంకాలను విశ్లేషించి ఈ వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...