Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాందేవ్ కాంబ్లేకు ఘన నివాళులు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 28, 2026 6:28 PM ఆదిలాబాద్General
నాందేవ్ కాంబ్లేకు ఘన నివాళులు - Udayam
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం గుంజాల గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే ఐదవ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులు అర్పించారు. సమాజానికి, రాజకీయ రంగానికి నాందేవ్ కాంబ్లే అందించిన సేవలు చిరస్మరణీయమని బావు సాఠే అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగ్ మోరే అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారని కొనియాడారు.

Comments

G
Loading comments...