Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ నందన ?

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 2:31 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నేడు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు యూట్యూబర్ నందన ? - Udayam
యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారన్న ఆరోపణలపై యూట్యూబర్ నందనపై ఇబ్రహీంపట్నం పీఎస్‌లో కేసు నమోదైంది. మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఫిర్యాదు మేరకు 2025 నవంబర్ 22న కేసు నమోదైనట్లు సమాచారం. తన వద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు శివక్రాంతి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నందన నేడు పోలీస్‌స్టేషన్‌కు రానున్నట్లు తెలిసింది.

Comments

G
Loading comments...