Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NALSAR వివాదంలో BCI వెనక్కి..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 5:56 PM హైదరాబాద్General
NALSAR వివాదంలో BCI వెనక్కి.. - Udayam
HYDలోని నల్సార్‌ యూనివర్సిటీ 2026 బ్యాచ్‌ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన నిషేధాన్ని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వెనక్కి తీసుకుంది. అమాయక విద్యార్థులు ఎవరూ ఎలాంటి తప్పు చేయకుండా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCI స్పష్టం చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్రంలోని బార్‌ కౌన్సిల్‌లో అడ్వకేట్లుగా నమోదు చేసుకోవచ్చని ప్రకటించింది.

Comments

G
Loading comments...