Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్సార్‌ కాన్వొకేషన్‌కు వెళ్లను: సీజేఐ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:22 AM ఆల్ ఇండియా జాతీయ
నల్సార్‌ కాన్వొకేషన్‌కు వెళ్లను: సీజేఐ - Udayam
నల్సార్‌ యూనివర్సిటీ కాన్వొకేషన్‌కు చీఫ్‌ గెస్ట్‌గా రావాలన్న ఆహ్వానాన్ని తాను అంగీకరించలేదని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకాబోనని స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారమే సీజేఐని ఆహ్వానించినట్లు నల్సార్‌ తెలిపింది. అయితే 400 మందికిపైగా విద్యార్థులు దీనిని వ్యతిరేకించడంతో వివాదం నెలకొంది. బీసీఐ ఆదేశాలపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

Comments

G
Loading comments...