వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లజర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది.
ఎంపీటీసీలు, మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. మండలంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులపై శాఖల వారీగా సమీక్షించనున్నట్లు తెలిపారు. పథకాల పురోగతిని శాఖల వారీగా సభ్యులకు వివరిస్తామన్నారు.
Comments
Loading comments...

