వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండను ఆదర్శవంతమైన మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రూ. 1.20 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసి, కొత్తగా సిటీ బస్సు సేవలను ప్రారంభించారు.
మహిళలు, విద్యార్థుల సౌకర్యార్థం మరిన్ని బస్సులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పట్టణ సుందరీకరణకు రూ. 83 కోట్లతో తాగునీటి వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Comments
Loading comments...

