వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా పెద్దకాపర్తి వద్ద కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక ఏడేళ్ల బాలుడు ఉన్నారు.
హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

