Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఖ్యాతి గడించిన నల్గొండ చేనేత

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 07, 2026 12:27 PM నల్గొండGeneral
ప్రపంచ ఖ్యాతి గడించిన నల్గొండ చేనేత - Udayam
ఉమ్మడి నల్గొండ జిల్లా చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇకత్‌, పుట్టపాక తేలియా రుమాల్‌, కోయలగూడ వస్త్రాలు నేతగాళ్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. వేలాది కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతను ప్రోత్సహించి, సంప్రదాయ కళను పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...