వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని నైలేట్ సంస్థను అమరావతికి తరలించడం ద్వారా సీఎం చంద్రబాబు సొంత ప్రాంతానికి మరో వెన్నుపోటు పొడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి విమర్శించారు. దీనివల్ల స్థానిక విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు.
నైలేట్‌లో ప్రస్తుతం దాదాపు 1200 మంది విద్యార్థులు కోర్సులు అభ్యసిస్తున్నారని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

