వార్తలకు తిరిగి వెళ్లండి

నాగుల పంచమి సందర్భంగా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది తరలివచ్చి గంటల తరబడి బారులు తీరి నాగోబాను దర్శించుకున్నారు.
మెస్రం వంశీయులు జొన్న గటకను ప్రసాదంగా పంపిణీ చేశారు. ఎంపీ గోడం నగేశ్, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

