Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 26, 2026 9:57 AM కడపGeneral
ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక - Udayam
కడపకు చెందిన నాగేంద్రసాయి ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సృష్టించాడు. చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్య పూర్తి చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివిన నాగేంద్రసాయి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వరుస విజయాలు సాధించాడు. అతడి ప్రతిభపై కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...