వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు మండలం నాగటూరులో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రెండు పంపులతో 72 క్యూసెక్కుల నీటిని ఎమ్మెల్యే గిత్త జయసూర్య విడుదల చేశారు.
ఈ నీటితో రైతులకు సాగునీరు, గ్రామ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చనున్నట్లు తెలిపారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...
