Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్‌ హోదా

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:35 AM అమరావతిఆంధ్రప్రదేశ్
నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్‌ హోదా - Udayam
ఏపీ ఎమ్మెల్సీ, జనసేన నేత నాగబాబుకు రాష్ట్ర క్యాబినెట్‌ హోదా లభించింది. ఆయనను పర్యావరణ, అటవీశాఖ గ్రీన్‌ నిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోదరుడు. గతంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం నేపథ్యంలో తాజా నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.

Comments

G
Loading comments...