Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచ్‌లో విత్తనాలు నాటిన నాగబాబు

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:22 AM బాపట్లGeneral
బీచ్‌లో విత్తనాలు నాటిన నాగబాబు - Udayam
సూర్యలంక బీచ్‌లో తీర కోత నివారణకు ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఛైర్మన్ కొణిదెల నాగబాబు తాటి విత్తనాలు నాటారు. గురువారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మతో కలిసి బోటులో తీరప్రాంతాలను పరిశీలించారు. పచ్చదనం పెంపొందించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నాగబాబు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...