Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగబంధం ఓటీటీ స్ట్రీమింగ్

Follow Udayam on Google
రేఖ దేవి Jul 23, 2026 8:20 PM జాతీయంవినోదం
నాగబంధం ఓటీటీ స్ట్రీమింగ్ - Udayam
విరాట్ కర్ణ, నభా నటేశ్ జోడీగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'నాగబంధం'. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ్రాఫిక్స్‌ పరంగా ఆకట్టుకున్నప్పటికీ, కంటెంట్ పరంగా ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. అనంత పద్మనాభ స్వామి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల నిడివి పెరిగిందనే విమర్శలు వచ్చాయి.

Comments

G
Loading comments...