వార్తలకు తిరిగి వెళ్లండి

కడపకు చెందిన నాగవేణి 2013 నుంచి ప్రతి రాఖీ పండగకు ప్రభుత్వ బాలుర గృహం, అర్బన్ రెసిడెన్షియల్, అంధుల పాఠశాలకు వెళ్లి చిన్నారులకు రాఖీలు కడుతున్నారు. తల్లిదండ్రుల ఆదరణ కోల్పోయిన బాలలకు సోదరి వాత్సల్యాన్ని పంచుతూ మిఠాయిలు అందిస్తున్నారు.
దీపావళికి సొంత డబ్బులతో బాణసంచా, మిఠాయిలు పంచిస్తున్నారు. ఊపిరి ఉన్నంతవరకు చిన్నారులకు రాఖీలు కడుతూనే ఉంటానని నాగవేణి తెలిపారు.
Comments
Loading comments...

