Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయకన్ గూడెం లో వనమహోత్సవం

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 1:49 PM ఖమ్మంGeneral
నాయకన్ గూడెం లో వనమహోత్సవం - Udayam
కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అడిషనల్ పీడీ శిరీష ముఖ్య అతిథిగా హాజరై, సర్పంచ్ కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతో కళకళలాడుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

Comments

G
Loading comments...