Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రికి వినతి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 27, 2026 8:54 AM సంగారెడ్డిGeneral
నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రికి వినతి - Udayam
హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బుధవారం సంగారెడ్డి జిల్లా నాయిబ్రాహ్మణ యువత మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. కరెంట్ బిల్లులు, ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు. చెట్లకూరు మండల అధ్యక్షుడు మహేష్, పుల్లల్ మండల అధ్యక్షుడు హరీష్ శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, కోఆర్డినేటర్ శివలింగం పాల్గొన్నారు. నాయిబ్రాహ్మణుల సమస్యలపై మంత్రికి వినతి అందించారు

Comments

G
Loading comments...