వార్తలకు తిరిగి వెళ్లండి

మనం నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా శుక్రవారం స్దానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డులోని పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం చేస్తున్న తప్పిదాల వల్లే పర్యావరణం దెబ్బతింటోందని, దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
Comments
Loading comments...

