వార్తలకు తిరిగి వెళ్లండి

నార్పల మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి గంగాధర్ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని కోరారు. బుధవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు.
చుట్టుపక్కల మండలాలు, గ్రామాల నుంచి నిత్యం ప్రయాణికులు నార్పలకు వస్తున్నారని తెలిపారు. బస్టాండ్ లేకపోవడంతో ఎండలో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

