వార్తలకు తిరిగి వెళ్లండి

నార్నూర్ మండలంలోని గిరిజన, ఆదివాసీ గ్రామాల్లో బడుగ పండుగను ఘనంగా నిర్వహించారు. పొలాల అమావాస్య మరుసటి రోజు పండుగ జరుపుకోవడం సంప్రదాయమని తెలిపారు. తెల్లవారుజామున వాయిద్యాల చప్పుళ్ల మధ్య ‘జాగే మాతారీ’ నినాదాలతో ఖోడంగ్‌లను గ్రామ శివారుకు తీసుకెళ్లి పూజలు చేశారు.
అనంతరం ఇళ్ల నుంచి తెచ్చిన పిండి వంటలను వనదేవతకు నైవేద్యంగా సమర్పించి, సామూహికంగా భుజించారు.
Comments
Loading comments...

