వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ను ముంపు గ్రామంగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 8వ రోజుకు చేరింది. దీక్షా శిబిరంలో మహిళలు బతుకమ్మ పాటలతో వినూత్నంగా నిరసన తెలిపారు.
ప్రాజెక్టుతో తమకు అన్యాయం జరుగుతోందని, ముంపు జాబితాలో చేర్చి పునరావాసం కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

