వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ముంపు సమస్యపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టమైన సమాధానం చెప్పాలని జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.
బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించలేని పక్షంలో రాజీనామా చేయాలన్నారు. ప్రశ్నించే వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పోరాడుతుందని తేల్చి చెప్పారు.
Comments
Loading comments...

