Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపూర్ ఎస్సీ, ఎస్టీ కేసుపై సమగ్ర విచారణ: ఎస్సై వంశీకృష్ణ

Follow Udayam on Google
sudheer Aug 08, 2026 7:42 PM కరీంనగర్క్రైమ్
నారాయణపూర్ ఎస్సీ, ఎస్టీ కేసుపై సమగ్ర విచారణ: ఎస్సై వంశీకృష్ణ - Udayam
కరీంనగర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో నమోదైన ఎస్సీ,ఎస్టీ కేసుపై నిష్పాక్షిక విచారణ జరుపుతామని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం ఘటనపై 13 మందిపై కేసు నమోదైంది. అయితే, అమాయకులను మినహాయించి సీసీటీవీ ఫుటేజీలు, రికార్డింగులు పరిశీలించాలని గ్రామస్థులు లిఖిత పూర్వకంగా ఇచ్చారని తెలిపారు

Comments

G
Loading comments...