వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకూరు మండలం నారాయణపురంలో 100 ఏళ్లు పూర్తి చేసుకున్న రణబోతు రాములమ్మకు కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు, మనవలు, మనవరాళ్లు కలిసి వేడుకలు జరిపారు.
ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటున్నట్లు రాములమ్మ తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి వందో పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.
Comments
Loading comments...

